తంతడిలో భూకబ్జా మాఫియా.. అధికారుల అండతో వైకాపా నేతల కబ్జా స్కెచ్! కూటమి ప్రభుత్వ నిఘాతో ఎత్తుగడ విఫలం!

Header Banner

తంతడిలో భూకబ్జా మాఫియా.. అధికారుల అండతో వైకాపా నేతల కబ్జా స్కెచ్! కూటమి ప్రభుత్వ నిఘాతో ఎత్తుగడ విఫలం!

  Fri Jan 31, 2025 12:35        Politics

అచ్యుతాపురం మండలం తంతడిలో 108 ఎకరాల అనాధీన భూములను తన్నుకుపోయేందుకు వైకాపా నాయకులు స్కెచ్ వేశారు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఈ తంతు నడిపినా.. సమయం చాలక, నిషేధిత జాబితా నుంచి తప్పించలేక ముందస్తు ఒప్పందంతోనే ఆగిపోయారు. తాజాగా కూటమి ప్రభుత్వంలోనూ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అధికారులు, నేతలను మచ్చిక చేసుకుని 22ఏ నుంచి ఆ భూములు తప్పించేందుకు పావులు కదుపుతున్నారు. తంతడి-వాడపాలెం ఉమ్మడి విశాఖ జిల్లాలోనే సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. అక్కడ సముద్రతీరాన్ని ఆనుకుని ఉన్న విలువైన అనాధీన భూములపై వైకాపా నాయకుల కన్నుపడింది. గతంలో విస్సన్నపేటలో స్థిరాస్తి దందా నడిపిన పెద్దమనుషులే తంతడి భూముల వ్యవహారాలనూ చక్కబెడుతున్నారు.



ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!



సర్వే నంబర్ 240/2లో 108 ఎకరాల అనాధీన భూములను రైతుల నుంచి కొనేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. తంతడి రెవెన్యూ పరిధిలో ఎకరా రూ.26 లక్షల చొప్పున 63 ఎకరాలు, రాజానపాలెం పరిధిలో ఎకరా రూ.28లక్షల చొప్పున 45 ఎకరాలు తీసుకోవడానికి పురోణి (ఒప్పందం) రాయించుకున్నారని సమాచారం. వీటిని వైకాపా రాష్ట్ర నాయకుడికి మారు అమ్మకం చేసి ఎకరాకు రూ.6 లక్షల చొప్పున రూ.6 కోట్లకు పైగా లబ్ధి పొందినట్లు తెలిసింది. గత ఎన్నికల ముందే ఈ భూములను 22(ఎ) నుంచి తప్పించి జిరాయితీగా మార్చి అమ్ముకోవాలని చూసినా వీలుకాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి, ఫ్రీహోల్డ్ భూములపై నిఘా పెట్టడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. లొసుగులు ఉపయోగించుకుని.. అనాధీన భూములను సాగు చేసుకోవడమే తప్ప అమ్ముకోవడానికి వీల్లేదు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



చట్టంలో లొసుగులు ఉపయోగించుకుని జిరాయితీగా మార్చుకునే దారులున్నాయి. వాటిపైనే వైకాపా నేతలు దృష్టిపెట్టారు. అంతకంటే ముందుగానే ఆ భూముల్లోకి వెళ్లడానికి భాభా అణు పరిశోధన కేంద్రం (బార్క్) రక్షణ గోడను ఆనుకుని మట్టిరోడ్డును నిర్మించారనే ఆరోపణలున్నాయి. గతంలో ఇక్కడ రోడ్డు ఉండేది కాదని, రైతులతో ఒప్పందం జరిగిన తర్వాత మట్టిరోడ్డు వేశారని స్థానికులంటున్నారు. ఈ భూముల వ్యవహారంపై అచ్యుతాపురం తహసీల్దార్ జనార్దనన్ను వివరణ కోరగా, అనాధీన భూములను 22ఏ జాబితా తప్పించాలని తాను సిఫార్సు చేయలేదని స్పష్టంచేశారు. తనకంటే ముందు జరిగిందేమో తెలియదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మద్యం ప్రియులకు మరో అదిరే శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఫిబ్రవరి 7న లాటరీ పద్ధతిలో..

 

మరో కీలక నిర్ణయం.. పెన్షన్ తీసుకునే వారికి అలర్ట్.. ఈ కొత్త అప్‌డేట్ మీకోసమే, మిస్ అవ్వొద్దు!

 

చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. ఆ భూములు అన్నీ వారికే ఇక.. ప్రభుత్వం కొత్త చట్టం!

 

భూముల ధరల పెరుగుదలతో కార్యాలయాల్లో భారీ రద్దీ! సర్వర్లు డౌన్ కారణంగా ఆటంకం!

 

దేశంలోనే ఫస్ట్ టైమ్ ఏపీలో.. 'మన మిత్రవాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!

 

ఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి నుంచి ఆ యూపీఐ పేమెంట్స్ ప‌నిచేయ‌వు.. కార‌ణ‌మిదే!

 

ఘోర ప్రమాదం.. ఆకాశంలో ఢీ కొన్న విమానాలు.. విమానాశ్రయాన్ని మూసివేసిన అధికారులు!

 

భక్తుడి ఫిర్యాదు.. మంత్రి లోకేష్ సీరియస్ రియాక్షన్.. 24 గంటల్లోనే చర్యలు!

 

జనవరి 1 నుంచే ఆర్థిక సంవత్సరంటాక్స్‌పేయర్లకు లాభామానష్టమా?

 

ఉద్యోగులకు సూపర్ న్యూస్! ఇక వారానికి నాలుగు రోజులే పని! 200 కంపెనీల కీలక నిర్ణయం!

 

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం! మంది భారతీయులు మృతి!

 

ట్రంప్ మరో దారుణమైన నిర్ణయం.. ప్రపంచమే విస్తుపోయేలా.. అమెరికా కఠిన వలస విధానాలు.!

 

కుంభమేళా కి వెళ్ళిన రోజా.. తొక్కిసలాటలో 20 మంది మృత్యువాత!

 

ఇందులో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులు! నేతలకు చంద్రబాబు కండిషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

రాజీనామా, పార్టీ మార్పు - తేల్చేసిన వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి! ఓటమి ఎదురైనప్పుడే..

 

జానీ మాస్టర్ కు మరో ఎదురుదెబ్బ.. యాంకర్ ఝాన్సీ కీలక ప్రకటన! ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్!

 

నేడు (29/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో మరో ఫ్లై ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! కేంద్ర మంత్రి ప్రకటన! ఆ రూట్ లోనే!

 

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం! భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. ఆ 29 గ్రామాల్లో మాత్రం పెరగవు..

 

గుడ్ న్యూస్.. చంద్రబాబు పలు పథకాల అమలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు! అకౌంట్లోకి రూ.15,000లు..

 

విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #landkabja #landmafiya #ykapanetha #scam #fruad #todaynews #flashnews #latestupdate